హలో guys,
అయితే డిప్లమో థర్డ్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్ల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది అయితే ఉంటుంది. ట్రిబ్లీ స్టూడెంట్స్ కి ఇది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది సిక్స్ మంత్స్ ఉంటది సిక్స్ మంత్స్ మనం ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత మనకు ఒక సర్టిఫికెట్ అయితే ఇస్తారు ట్రైనింగ్ అయిపోయిందని ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి ట్రైనింగ్ లో ఏం చేయాలి అనేది అంతా కూడా ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ కింద ఇస్తాను ఆ వీడియో సపోర్ట్ చేయండి అలాగా ఇక్కడ కూడా మీకు కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను.
వీడియో 🔗: Certificate process
సో ఈ సర్టిఫికెట్ అనేది కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికెట్ లో మన నేమ్ చేంజ్ చేసి దాన్ని జిరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ పెయింట్ తీసుకొని మన ఏఈ సార్ దగ్గరికి వెళ్లి సంతకం సిగ్నేచర్ తీసుకొని తర్వాత దాన్ని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీంతోని మనం డాక్యుమెంటేషన్ కూడా ఇంకా చేయాలి ఇట్లా ప్రాసెస్ అయితే ఇంకా పెద్దగా ఉంటుంది సో ఎవరైతే కొత్తగా డిప్లమో చేస్తున్నారు వాళ్ళైతే ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి డిప్లమో స్టూడెంట్ అనే ఛానల్ సో వీడియో లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో నీతో చూడండి మీకు క్లియర్ గా అర్ధమవుతుంది.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసి అందులో మొత్తం తెలుసుకొని వేకెన్సీస్ పెట్టినప్పుడు మనం ఎగ్జామ్ గిట్లా రాస్తే మరి గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది కానీ మనమైతే దాని గురించి అయితే మొత్తం తెలుసుకోవాలి ట్రైనింగ్ అన్నప్పుడు తగ్గపోయి వచ్చుడు కాదు ట్రైనింగ్ లో మనం ఏం నేర్చుకున్నాం డైలీ ఒక టాపిక్ డైలీ ఒక అక్కడున్న ఎక్విప్మెంట్ గురించి మనం నేర్చుకోవాలి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి ఫీడర్స్ ఉంటాయి ఇంకా అక్కడ సీటీలు వీటిలని అన్ని ఉంటాయి కంట్రోల్ రూమ్ ఉంటది రిలే ప్యానల్స్ చెక్ చేయాలి రీడింగ్ తీసుకోవాలి వీళ్ళ ప్రతి ఒక్క వర్క్ మనం చూసుకుంటే తెలుస్తది అన్నట్టు తెలిస్తే మనం నాలెడ్జ్ అనేది గెం చేసుకుంటా వారు మొత్తం నేర్చుకోవాలి వృధా టైం వేస్ట్ చేయదు.
చాలామంది ఏంటిదంటే ట్రైనింగ్ అని చెప్పి ఇంట్లో కెళ్ళి బయటకు వెళ్తారు అని ట్రైనింగ్ ఇస్తా ఉంటారు సో మీరు అందరూ మొత్తం ట్రైనింగ్‌కి నేర్చుకోవాలి అట్నే సర్టిఫికెట్ డాక్యుమెంటేషన్ పి పి టి ఇవి క్రియేట్ తయారు చేయాలి ఎందుకంటే త్రీ మంత్స్ కి ఒకసారి రివ్యూ అయితే పెడతారు సో లాస్ట్ లో అయితే ఉంటుంది దీనికి మార్క్స్ కూడా వాళ్లే ఇస్తారు ఆపరేటర్స్ అయితే వెళ్లడం అయితే జరగాలి ఓకే థాంక్యూ మన వీడియోని చెక్ అవుట్ చేయండి మన ఆర్టికల్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి చదవండి.